Monday, June 4, 2012

prati ratri vasanta ratri - Ekaveera

Sahityam: Devulapalli Venkata Krishna Sastry
Sangeetam: K V Mahadevan
Gaanam: Ghantasala, S P Balu

Video:


Lyrics:
ప్రతిరాత్రి వసంతరాత్రి ప్రతిగాలి పైరగాలి(2)
బ్రతుకంతా ప్రతి నిముషం పాటలాగ సాగాలి
ప్రతి నిమిషం ప్రియా ప్రియా
పాటలాగ సాగాలి(ప్రతి రాత్రి)

నీలో నా పాట కదలి నాలో నీ అందె మెదలి(2)
లోలోన మల్లె పొదలా పూలెన్నో విరిసి విరిసి(2)
మనకోసం ప్రతి నిమిషం మధుమాసం కావాలి
మనకోసం ప్రియా ప్రియా మధుమాసం కావాలి(ప్రతి రాత్రి)

ఒరిగింది చంద్రవంక వయ్యారి తారక వంక(2)
విరజాజి తీగ సుంత జరిగింది మావి చెంత(2)
నను జూచి నిను జూచి వనమంతా వలచింది
నను జూచి ప్రియా ప్రియా
వనమంతా వలచింది(ప్రతి రాత్రి)

Download link:
Doregama upload


Thursday, September 3, 2009

Hello

tmw lo request chesina paatalu lyrics tho ikda post chestamu.